ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము
“యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు.” కీర్తన Psalm 145:3 పల్లవి : ప్రభువా నీ గొప్పతనము – స్తుతికి యోగ్యము అశక్యమైనది – వర్ణించలేమిల 1. సృష్టి గొప్పది అద్భుతమేగా – సంకల్పమెంతో వుత్తమము మానవజాతి కొరకై ప్రభూ – సిద్దపరచె సమస్తము నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల || ప్రభువా || 2. నీ రూపమున నరుని సృజించి – అధికారము నిచ్చితివి క్రీస్తునందు నిర్దోషినిగా – నిలువబెట్ట గోరితివి … Read more