బహు సౌందర్య సీయోనులో

బహు సౌందర్య సీయోనులో | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా – (2) నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే 1. పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటిదేవుడు జగమునలేడు (2) నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ (2)   ||బహు|| 2. ఓటమినీడలో క్షేమములేక వేదనకలిగిన వేళలయందు (2) నీవు చూపించిన నీ వాత్సల్యమే నాహృదయాన … Read more