భక్తులారా దుఃఖక్రాంతుడు – వచ్చె మహిమతోడ

“వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి; ఆ దినము అతనికి బహు సంతోషకరము.” పరమ గీతము Song Of Songs 3:11 1. భక్తులారా దుఃఖక్రాంతుడు – వచ్చె మహిమతోడ విజయుడుగాన మోక – రించుటకు పూజ్యుడు మకుటము తలనుంచి – అభిషిక్తున్ జేయుడు – మకుటము 2. పరలోక మార్భటింప – దూతలారా కొల్వుడి సింహాసనమునందు రాజు – నభిషక్తున్ చేయుడి మకుటము తలనుంచి – రాజరికమీయుడి – మకుటము 3. … Read more