మధుర మధురము యేసు నామం

“నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము.” పరమగీతము Song Of Songs 1:2 పల్లవి : మధుర మధురము యేసు నామం ….2 స్తుతికి యోగ్యము ప్రభుని నామం …. 2 మధుర మధురము యేసు నామం – మధుర మేసుని నామం 1. స్వర్గము వీడి – జగమున కరిగి సిలువలో రక్తము – చిందించెను || మధుర || 2. సిలువపై సైతానును ఓడించి తొలగించెను నరక శిక్షను || మధుర || … Read more