మహాఘనుడవు మహోన్నతుడవు May 31, 2025February 23, 2025 by Author మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)