మహాఘనుడు మహోన్నతుడు

“మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యనివాసి” యెషయా Isaiah 57:15 పల్లవి : మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి 1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను – నలిగిన వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును || మహాఘనుడు || 2. దినమెల్ల ప్రభుకై వధియింప బడి యున్నట్టి గొఱ్ఱెలము అయినను – ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును || మహాఘనుడు || 3. మోసము … Read more