యెహోవాకు పాడుడి పాటన్

“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి” యెషయా Isaiah 12:5 పల్లవి : యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని 1. భూమియందంతట ప్రచురము చేయుడి ఆటంకము లేక దీని ప్రకటించుడి || యెహోవాకు || 2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు || యెహోవాకు || 3. యెహొవా మన నీతి ఋజువు చేసెనని సీయోనులో క్రియలను వివరించెదము రండి || యెహోవాకు … Read more