యెహోవాకు స్తుతులు పాడండి
“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక.” కీర్తన Psalm 149 పల్లవి : యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో పాడండి మీరు యెహోవాకు 1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను సీయోను వాసులు తమ రాజును స్మరియించుకొని సంతోషింతురు నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు || యెహోవాకు … Read more