యెహోవాను గానము చేసెదము

“యెహోవాను గానము చేయుడి.” నిర్గమకాండము Exodus 15:21 పల్లవి : యెహోవాను గానము చేసెదము యేకముగా మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము – ఆయనే దేవుడు మనకు 1. యుద్ధశూరుడెహోవా – నా బలము నా గానము నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవా || యెహోవాను || 2. ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా || యెహోవాను || … Read more