యెహోవా అగాధ స్థలములలో నుండి

“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” కీర్తన Psalm 130 పల్లవి : యెహోవా అగాధ స్థలములలో నుండి – నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము 1. యెహోవా నీవు దోషములు – కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? || యెహోవా || 2. అయినను జనులు నీ యందు – భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప … Read more