యెహోవా ఇల్లు కట్టించని యెడల

“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.” కీర్తన Psalm 127,128 పల్లవి : యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే 1. మీరు వేకువనే లేచి రాత్రియైన తర్వాత పండు కొనుచు మీరు – తర్వాత ఆర్జితమైన ఆహారమును మీరు తినుచుండుట వ్యర్థమే – మీరు || యెహోవా || 2. తన ప్రియులు నిద్రించుచుండగా తానే యిచ్చు చున్నాడు … Read more