యెహోవా నా కాపరి – లేమి కలుగదు
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యెహోవా నా కాపరి – లేమి కలుగదు పచ్చికలపై పరుండజేయుచున్నాడు 1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల చెంత నన్నడిపించుచున్నాడు || యెహోవా || 2. సర్వదా నాదు ప్రాణంబునకు సేద దీర్చుచున్నాడు యెహోవా || యెహోవా || 3. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను చక్కగా నడుపుచున్నాడు || యెహోవా || 4. చీకటి లోయలో నే తిరిగినను … Read more