యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా | Telugu Christian Song Lyrics Lyrics: Telugu యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) || యెహోవా || 1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా (2) నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా (2) … Read more