యెహోవా నీ యొక్క మాట చొప్పున
“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72 పల్లవి : యెహోవా నీ యొక్క మాట చొప్పున నీ దాసునికి మేలు చేసియున్నావు 1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు – కర్త నీవే నాకు బోధ చేయుము నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని || యెహోవా || 2. నాకు … Read more