యెహోవా మందిరమునకు వెళ్లుదమని

“యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” కీర్తన Psalm 122 1.యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు అనినప్పుడు సంతోషించితిని పల్లవి : యెహోవా మందిరమునకు నడిచెదము 2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో మా పాదములు బాగుగా నిలుచుచున్నవి || యెహోవా || 3. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణమువలె కట్టబడియున్నావు || యెహోవా || 4. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా దేవుని జనము స్తుతించ వెళ్ళును || యెహోవా || 5. … Read more