యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే
“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.” కీర్తన Psalm 150:6 పల్లవి : యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు 1. పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ ǁ యెహోవా || 2. పరమును విడచితివి – ధర కేతెంచితివి ప్రాణమీవు బలిగానిచ్చి – … Read more