యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2 పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా “యేసయ్యా” ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2 విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – … Read more