యేసయ్యా నీ కృపా
యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా || యేసయ్యా || 1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద నీ కృప ఎన్నడు || యేసయ్యా || 2.నీ నిత్య మహిమకు పిలిచితివా – నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన – ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును || యేసయ్యా || … Read more