యేసుని నామ శబ్దము – విశ్వాసి చెవికి

“అతని నోరు అతి మధురము” పరమ గీతము Song Of Songs 5:16 1. యేసుని నామ శబ్దము – విశ్వాసి చెవికి దివ్యమై యాదరించు – భీతిని ద్రోలును 2. గాయపడిన ఆత్మను – క్లేశహృదయము నాకలి బాధ నార్పును – విశ్రాంతి నిచ్చును 3. ఇంపైన పేరు బండయు – డాలు నాశ్రయము ధననిధీ కృపలతో – నన్నింపుచుండును 4. యేసూ నా ప్రియ కాపరి – ప్రవక్త నా రాజు ప్రభూ జీవమార్గ … Read more