యేసు పరిశుద్ధ నామమునకు

“సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక.” నెహెమ్యా Nehemiah 9:5 పల్లవి : యేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే 1. ఇహపరమున – మేలైన నామము శక్తి గల్గినట్టి – నామమిది – పరి శుధ్ధులు స్తుతించు నామమిది – పరి || యేసు || 2. సైతానున్ పాతాళ – మును జయించిన వీరత్వము గల నామమిది – జయ మొందెదము యీ నామమున – జయ || … Read more