యేసు సమసిన సిల్వ చెంత

“యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక.” ప్రకటన Revelation 4:9 యేసు సమసిన సిల్వ చెంత – నే ప్రార్ధించిన స్థలమందు రక్తము ద్వారా మన్నింపొందితిన్ – యేసుకు మహిమ పల్లవి : యేసుకు మహిమ మహిమ (2) నా యెద యిప్పుడు మారెను – యేసుకు మహిమ 1. ఆశ్చర్యముగా హృదయము మారెను – యేసుకు ఆలయమాయెను సిల్వ యొద్ద నటులాయెను – యేసుకు మహిమ || యేసుకు || 2. … Read more