యేసూ నన్ ప్రేమించితివి – ఆశ్రయము లేనప్పుడు

“ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడెను” లూకా Luke 7:13 పల్లవి : యేసూ నన్ ప్రేమించితివి – ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే – నా పాపభారము తొలగె 1. నే దూరమైతి నీకు – నశియించితి లోకమున నేను గ్రహించలేదు – నీ హృదయ ప్రేమను || యేసూ || 2. నే తలచలే దెప్పుడు – నా అంత మేమవునని నా పాపములచే నేను – నిన్ను విసిగించితిని || … Read more