రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య | LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2) నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) || రాజా || 1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) || నేనుండలేనయ్య … Read more