రాజుల రాజుల రాజు

రాజుల రాజుల రాజు సీయోను రారాజు    ||2|| సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము    ||2|| 1.తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి    ||2|| సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు    ||2|||| రాజుల || 2.నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి    ||2|| ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు    ||2||