వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
“నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు” ప్రకటన Revelation 4:11 పల్లవి : వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు 1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే నన్నేలెడు ప్రభు నా రాజాయనే యుగుయుగ మహిమ ప్రభువునకే పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్ || వందనము || 2. నా ఆదర్శము మహిమయు తానే తన యధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము || వందనము || 3. యెహోవా బహుస్తుతికి … Read more