వందనమో వందన మేసయ్యా
“శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” యూదా Jude 1:25 పల్లవి : వందనమో వందన మేసయ్యా – అందుకొనుము మా దేవా మాదు – వందన మందుకొనుమయా 1. ధరకేతించి ధరియించితివా – నరరూపమును నరలోకములో మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా నీకిదే వందన మందుకొనుమయా || వందనమో || 2. … Read more