వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున
వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున నాటబడినవారమై నీతిమంతులమై – మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే – జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే – జయము మనకు జయమే యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే నిలిచి – అనుభవింతుము ప్రతి మేలును || వర్ధి || యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖములోనే నిలిచి – పొందెదము శాశ్వత కృపను || వర్ధి || పరిశుద్ధాత్ముని … Read more