శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొల్వుడి

దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.” మత్తయి Matthew 21:9 1. శ్రీ రక్షకుని నామము – కీర్తించి కొల్వుడి కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 2. శ్రీ యేసుని హత సాక్షులారా – మీ రాజు యీయనే కిరీటముంచి చాటుడి – శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా! 3. నరులారా మీ కొరకు – మరణంబు నొందెను … Read more