సన్నుతించెదను ఎల్లప్పుడు

“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” కీర్తన Psalm 34:1 పల్లవి : సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు 1. యెహోయాకు ప్రార్ధించగా – నా భయమంత తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి – 2 చేరదీసి నన్ను ఆదరించె – ఆరాధించెద నెల్లప్పుడు || సన్నుతించెదను || 2. జీవితమంతా పాడుచుందును – నీ మేలులకు ఓ ప్రభువా నా ఆయుష్కాల మంతయును – 2 నీ … Read more