సర్వయుగములలో సజీవుడవు

పల్లవి : సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన  నీ సామర్ధ్యమును – కొనియాడబడినది నీ దివ్య తేజం – నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2) 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు – శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు – జగతిని జయించిన జయశీలుడా (2)                                   || సర్వయుగములలో || 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు- శృంగ ధ్వనులతో సైన్యము  నడిపించు వాడవు నీవు (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను … Read more