సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు May 31, 2025April 21, 2025 by Author సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి 1. ఆయన నామ ప్రభావమును – కీర్తించి స్తోత్రించుడి ఆయనకు ప్రభావము – ఆరోపించి స్తుతించుడి || సర్వలోక ||