సర్వ కృపానిధియగు ప్రభువా
“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు.” ప్రకటన Revelation 14:3 సర్వ కృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తొత్రముచేసి స్తుతించెదము సంతసముగ నిను పొగడెదము పల్లవి : హల్లెలూయా హల్లెలూయా …