సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో
“ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి …” హెబ్రీయులకు Hebrews 1:4 పల్లవి : సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో మన ప్రభుయేసుని ఆ….ఆ….ఆ…. 1. మోషే కంటె శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్ వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము ǁ సాగిలపడి || 2. అహరోను కంటె శ్రేష్ఠుడు – మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు – … Read more