సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
“నా ప్రభువా నా దేవా” యోహాను John 20:28 పల్లవి : సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా అనుపల్లవి : ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు స్తుతి యిదియే సుందర రక్షకుడా 1. రాజాధిరాజా నీవే – మా – షారోను రోజ నీవే త్వరగా వత్తుననిన గొప్ప దేవా – నరుల మమ్ము జూడుమా || సుందర || 2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా – యూద – గోత్రమున బుట్టితి నార్తురాలైన నాయీను విధవ … Read more