సృష్టి కర్తా యేసు దేవా
సృష్టి కర్తా యేసు దేవా | Telugu Christian Song Lyrics Lyrics: Telugu సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము || సృష్టి || 1. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు … Read more