స్తుతి పాడుటకే బ్రతికించిన

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా |Hosanna Ministries 2022 New Year special Song Lyrical స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును                                 … Read more