స్తుతులకు పాత్రుండవు

“నేను ఉన్నవాడను అనువాడనై యున్నాను” నిర్గమ Exodus 3:4 పల్లవి : స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు 1. జీవపు రొట్టె వైతివి నీవే – తృప్తిపరచిన ప్రియుడవు నీవే గొప్ప కార్యము చేయ – మా సామర్ధ్యము నీవే || స్తుతులకు || 2. లోకమునకు వెలుగు నీవేగా – మా నేత్రముల తెరచితివిగా అద్భుతము చేసితివి – మా ప్రకాశము నీవే || స్తుతులకు || 3. ఏకైక ద్వారం మాకిల నీవే … Read more