స్తోత్రింతుము నిను మాదు తండ్రి
“దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.” యోహాను John 4:24 పల్లవి : స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెపుడు అనుపల్లవి : పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం 1. శ్రేష్ఠ యీవుల యూట నీవే – శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున త్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం || స్తోత్రింతుము || 2. పాపి మిత్రుడ పాప నాశక – పరమవాసా ప్రేమపూర్ణా వ్యోమపీఠుడా స్వర్ణమయుడా – … Read more