ఘనమైనవి నీ కార్యములు

ఘనమైనవి నీ కార్యములు నా యెడల | Hosanna ministries 31rd Volume 2021 New Year Song Lyrical నా హృదయ సారధి  Album – 2021 ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| 1. యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే … Read more

గగనము చీల్చుకొని

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది…           ||గగనము|| 1. నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో … Read more