నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) నీ కృపనే ధ్వజముగ నాపైన … Read more

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య” 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను … Read more

కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా ||2|| 1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2||            ||కలువరిగిరిలో|| 2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2|| ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా … Read more

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా 

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే   ||సుగుణాల|| 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో   ||సుగుణాల|| 3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి … Read more

కృపలను తలంచుచు

కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభునికృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను|| కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)నింగిని చీల్చి వర్షము పంపినింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను|| రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)నాకు విరోధమై వర్ధిల్లదు యనిచెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)       ||కృపలను|| సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)సతతము తన కృప వెల్లడిచేయశుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)       ||కృపలను|| హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో … Read more

ఆరని ప్రేమ ఇది

ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)  … Read more

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి|| వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ … Read more

యెహోవాయే నా కాపరిగా

యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)          ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ … Read more

నా మార్గమునకు దీపమైన

నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2 నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ || సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } … Read more

నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు

పల్లవి || నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము 1. ఆరని దీపమై దేదీవ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ – వేలిగావు నిండుగా || నా దీపము || 2. మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగిన్చుచున్నది – ప్రతిచోట సాక్షిగా || నా దీపము … Read more