జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత …
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత …
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార …
సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు …
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||
నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా …