యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా

యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా నిను ఆరాధింప నా బలమా ! మది మందిరాన కొలువైన నా వరమా !! 1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని నీ ఆజ్ఞలను విడిచి – నన్ను తిరుగనియ్యకుము దైర్యమునిచ్చే – నీ వాక్యములో నీ బలము పొంది – దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !! 2. … Read more

నాలోన అణువణువున నీవని

నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !! 2. ఇమ్మానుయేలుగా తొడైయుండి ఇంపైన నైవెద్యముగ మర్చితివే ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !! 3. వివేక హృదయము – అనుగ్రహించి విజయపధములో … Read more