ఆత్మపరిశుద్దాత్ముడా

ఆత్మపరిశుద్దాత్ముడా – నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము 1. నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము – నీతో నడిపించుము 2. పెంతుకొస్తు దినమందున – బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు – వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము – నీతో నడిపించుము 3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు – … Read more

షారోను వనములో పూసిన పుష్పమై

షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లిపద్మమునై నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు ఆనందమయమై నన్నె మరిచితిని 1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె ప్రభువా నిను చెరనా !!షారోను!! 2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను … Read more