సర్వలోక నివాసులారా

సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము – పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక || ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక || సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి మృదువైన … Read more

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే           ||ఆశ్రయ|| లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ|| నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివేనీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ|| పరవాసినైతిని వాగ్ధానములకు … Read more