దేవా నా ఆర్తధ్వని

దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా || అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా” 1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2 లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా” 2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 … Read more