విజయ గీతము మనసార నేను పాడెద

విజయ గీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)పునరుత్తానుడ నీవేనా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకేపుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినదినీ ఉత్తమమైన సంఘములో (2)        ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవినీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యమునీ పరిశుద్ధులలో చూపినది (2)        ||విజయ|| నూతన … Read more

మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే

పల్లవి: మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓ మనసా ఇది నీకు తెలుసా!