నీ కృప నిత్యముండును

నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నదిరక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లెప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లెనీ … Read more

సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై

పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానై యుండగా త్వరగా రానై యుండగా సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో 1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే విధేయులమై నిలిచియుందుము || సీయోను || 2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో నిరంతరము ఆనందించెదము || సీయోను || 3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే ఆర్భాటముగా … Read more