జగములనేలే పరిపాలక

జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Hosanna Ministries 2025 New Album Song-3 Lyrics: Telugu జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య //జగమునేలే పరిపాలక// 1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నీవు మోయగా సులువాయే నా పాయనము నీ దయచేతనే కలిగిన క్షేమము – … Read more

ఆశ్రయుడా నా యేసయ్య

ఆశ్రయుడా నా యేసయ్య  | ఆశ్రయుడా | Hosanna Ministries 2025 New Album Song-5 Lyrics: Telugu ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2) విశ్వవిజేతవు – సత్యవిధాతవు నిత్యమహిమకు ఆధారము నీవు (2) లోకసాగరాన కృంగినవేళ నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతిఆరాధనా (2)                             … Read more

ఊహకందని ప్రేమలోన భావమే నీవు

ఊహకందని ప్రేమలోన భావమే నీవు | Hosanna Ministries 2025 New Album Song-7 Lyrics: Telugu ఊహకందని ప్రేమలోన భావమే నీవు.. హృదయమందు పరవసించుగానమే నీవు.. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు.. మరపురాని కలల సౌధం గురుతులేనీవు.. ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు.. నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు..                                    || ఊహకందని … Read more

కురిసింది తొలకరి వాన నా గుండెలోన

కురిసింది తొలకరి వాన నా గుండెలోన | Hosanna Ministries 2025 New Album Song-6 Pas.FREDDY PAUL Lyrics: Telugu కురిసింది తొలకరి వాన నా గుండెలోన  (2) చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2) నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే  (2) పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్య  (2)                 … Read more

అక్షయుడా నా ప్రియ యేసయ్యా

అక్షయుడా నా ప్రియ యేసయ్యా | Akshayuda | Hosanna Ministries 2025 New Album Song-4 Lyrics: Telugu అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం (2) నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసి పోతామని యుగయుగములు నన్నేలు తావని నీకే నా ఘన స్వాగతం     || అక్షయుడా || 1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే అది అపురూపమైన నీ దర్శనం కలిగి … Read more

నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు | Hosanna Ministries | Telugu Christian Song Lyrics నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా (2) 1. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2)  // నా జీవిత // 2. నీ … Read more

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical అద్వితీయుడా Album – 2023 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును   (2) నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా// 1. సర్వోన్నతమైన స్థలములు యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ … Read more

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) దీన మనస్సు – దయ గల మాటలు సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు … Read more

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో         ||నీతి||   ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||   పరిమళ వాసనగ … Read more

జీవించుచున్నది నేను కాదు

జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు 1 నేను నా సొత్తు కానేకాను !!2!! క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!! యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!! 2. యుద్ధము నాది కానేకాదు !!2!! యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు !!2!! యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!! 3. లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము … Read more