ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను

ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నను    (2)                          ” ఎన్నెన్నో” 1.స్వార్థ ప్రియులు కాన రానీ వెయ్యేళ్ళ పాలనలో స్వస్థ బుద్ధి గల వారే పరిపాలించే రాజ్యమది (2) స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్త శుద్ధి గలవారే … Read more

ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2)         ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2)           ||హల్లెలూయ||