నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య

నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే  నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2|| నీవుగాక || అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2

నిన్న నేడు నిరంతరం మారనే మారవు

నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయముఆదరించెనే శాశ్వత జీవముకై (2)మరువదే నన్నెల్లప్పుడూ కృపమాణిక్య మణులను మరిపించేనే కృప (2)మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యముచూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)ఆదుకునే నన్నెల్లప్పుడూ కృపశాంతి సమరము చేసెనే … Read more